బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 23 ఆగస్టు 2017 (19:01 IST)

కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ తెల్లటి దుస్తులలో...?(వీడియో)

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఐశ్వర్యా రాయ్ గురించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్టులో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు ఐశ్వర్యా రాయ్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఐశ్వర్యా రాయ్ గురించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్టులో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు ఐశ్వర్యా రాయ్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి కుమార్తె ఆరాధ్యను వెంట తీసుకెళ్లింది. 
 
అక్కడ ఏం జరుగుతుందో ఏమోగానీ ఆరాధ్య తల్లి ఐశ్వర్యను కౌగలించుకుంటూ కనిపించింది. ఆ సమయంలో తీసిన వీడియో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు ఆరాధ్య,ఐశ్వర్యలు కలిసి వున్న ఫోటోను అభిషేక్ బచ్చన్ కూడా షేర్ చేశాడు. చూడండి వీడియో...