సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (11:52 IST)

"ఇంటిలిజెంట్"‌ మూవీ.. 'చ‌మక్ చ‌మ‌క్ చామ్' ఫుల్ సాంగ్ (వీడియో)

మెగా ఫ్యామిలీ హీరో సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్ర "ఇంటిలిజెంట్"‌. ఈ చిత్రం గత నెలలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను సొంతం చేస

మెగా ఫ్యామిలీ హీరో సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్ర "ఇంటిలిజెంట్"‌. ఈ చిత్రం గత నెలలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు అత‌ను వేసిన స్టెప్స్‌కి మంచి అప్లాజ్ ల‌భించింది. 
 
ముఖ్యంగా చిరంజీవి రీమేక్ సాంగ్ 'చ‌మక్ చ‌మ‌క్' పాట‌కి సాయిధ‌ర‌మ్ తేజ్ వేసిన స్టెప్స్‌కి మెగా అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. లావ‌ణ్య త్రిపాఠి కూడా ఈ సాంగ్‌లో త‌నదైన‌ స్టెప్స్‌తో ఆక‌ట్టుకుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.