శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (16:09 IST)

బాహుబలి2 'కన్నా నిదురించరా...' పాట పరమ బోరింగా...? విని మీరే చెప్పాలి(video)

బాహుబలి 2 చిత్రం విడుదలయిన దగ్గర్నుంచి ఆ చిత్రంలోని ప్రతి ఫ్రేమును విడివిడిగా డిసెక్షన్ చేసేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసుకుంటూ పోతున్నారు. బాహుబలి బిగినెంగ్ ముందు బాహుబలి కంక

బాహుబలి 2 చిత్రం విడుదలయిన దగ్గర్నుంచి ఆ చిత్రంలోని ప్రతి ఫ్రేమును విడివిడిగా డిసెక్షన్ చేసేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసుకుంటూ పోతున్నారు. బాహుబలి బిగినెంగ్ ముందు బాహుబలి కంక్లూజన్ తేలిపోయిందంటూ కొందరంటుంటే... మరికొందరు బాహుబలి 2 అదుర్స్ అంటున్నారు. 
 
ఇదంతా ఇలావుంటే బాహుబలి2 చిత్రంలో అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడినట్లు చిత్రీకరించిన దేవసేన పాట .... కన్నా నిదురించరా అనే పాట బోరింగ్ అంటూ కొన్ని కామెంట్లు వచ్చాయి. కానీ అన్ని పాటల కంటే కూడా ఈ పాట చాలా వినసొంపుగానూ, చాలా బావుందని మరికొందరు అంటున్నారు. మరి మీరు కూడా ఈ పాట వింటే ఏమనుకుంటారో చెప్పండి... కన్నా నిదురించరా... వీడియో సాంగ్.. క్లిక్ చేయండి.