ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (13:19 IST)

గుంటూరు టాకీస్ : శ్రద్ధా దాస్ - సిద్ధూల బెడ్‌రూమ్ సీన్స్ లీక్ (Video)

లోగడ 'జబర్దస్త్' యాంకర్ రష్మి - శ్రద్ధా దాస్‌లు హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ‘గుంటూరు టాకీస్'. 'చందమామ కథలు' చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ

లోగడ 'జబర్దస్త్' యాంకర్ రష్మి - శ్రద్ధా దాస్‌లు హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ‘గుంటూరు టాకీస్'. 'చందమామ కథలు' చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాని నిర్మించారు.
 
ఆర్‌.కె.స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మించగా, గత యేడాది మార్చి 4వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో సిద్దూ, మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కలిసి నటించిన బెడ్రూమ్ సీన్స్ లీక్ అయ్యాయి. కూరగాయల మార్కెట్‌‍లో ఉండే హీరోను శ్రద్ధా దాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన బలవతంగా అతని రేప్ చేసే సన్నివేశాలు ఇపుడు యూట్యూబ్‌లో ట్రెండిగ్ వీడియోగా మారింది. ఇందలో సీనియర్ నటుడు నరేష్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఆ వీడియో మీ కోసం.. ఓ లుక్కేయండి.