ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 9 ఆగస్టు 2017 (20:40 IST)

పవన్ కళ్యాణ్‌ బ్యానర్‌లో 25వ సినిమా - నితిన్ (వీడియో)

లై సినిమాలో కొత్త లుక్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానన్నారు హీరో నితిన్. గతంలో చేసిన క్యారెక్టర్ల కంటే లై సినిమాలో చేసిన క్యారెక్టర్ కొత్తగా ఉంటుందన్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత హీరో అర్జున్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ బ్యానర్లో 25వ సినిమాలో త్వరలో నటించనున్నట్లు నితిన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన లై సినిమా విడుదలవుతున్న సంధర్భంగా సినిమా యూనిట్ తిరుపతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌‌తో పాటు కమెడియన్ మధు, నిర్మాత ఆచంట గోపిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.