Daily Horoscope
✕

హీరో మోహన్ బాబుకు మాతృవియోగం

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఉన్న డాక్టర్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం కన్నుమూశారు. ఆమెకు వయసు 85 యేళ్లు.

Written By selvi
Updated: గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:55 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఉన్న డాక్టర్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం కన్నుమూశారు. ఆమెకు వయసు 85 యేళ్లు. 
 
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. 
 
శుక్రవారం ఉదయం మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

అన్నీ చూడండి

మక్కాలోని మసీదులో అసభ్యత.. ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష (video)

తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు

Chennai red alert withdrawn : చెన్నైలో అతి భారీ వర్షాల కోసం జారీ చేసిన రెడ్ అలెర్ట్ ఉపసంహరణ

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎన్నికల రంగంలో చురుకుగా వుండాలి... చంద్రబాబు

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌‌కు ఏక్‌నాథ్ షిండే పరామర్శ

అన్నీ చూడండి

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

తర్వాతి కథనం
Show comments