సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:54 IST)

తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య- సమంత(Video)

అక్కినేని నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్య ఆయన సతీమణి అక్కినేని సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రియల్ 5న వీరిద్దరూ నటించిన మజిలీ చిత్రం విడుదల కాబోతోంది.

కాగా ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. శ్రావ‌ణి పాత్ర‌లో సమంత అద్భుతంగా న‌టించింద‌ట‌. పూర్ణ పాత్ర‌లో చైత‌న్య కూడా అద్భుతంగా న‌టించాడ‌ట‌. ఎప్ప‌టి నుంచో చైత‌న్య భారీ విజ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. 
 
మ‌రి తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంటకు మజిలీ చిత్రం భారీ విజ‌యం అందించాలని కోరుకుందాం. చూడండి వీడియో...