Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా: ప్రభాస్

Written By సెల్వి
Updated: బుధవారం, 2 మార్చి 2022 (22:54 IST)
బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ మూవీ చేశాడు. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 11 న ఈ మూవీ పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను ముంబై‌లో గ్రాండ్‌గా విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు డైరెక్టర్ , నిర్మాతలు హాజరయ్యారు. ట్రైలర్‌లో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అని చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. 
 
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా వారు ప్రభాస్ వద్ద దీని గురించి ప్రస్తావించారు. రియల్ లైఫ్‌లో ప్రేమ విషయంలో ఎన్ని సార్లు మీ ప్రిడిక్షన్ తప్పింది? అని ప్రభాస్‌ను ప్రశ్నించగా.. 'చాలా సార్లు జరిగింది.. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా' అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు. దీంతో అందరూ టక్కున నవ్వేశారు.

అన్నీ చూడండి

Miss Universe India 2026, రంగు, రూపం కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం

ఆరేళ్ల ప్రేమ - కుటుంబ సభ్యుల అనుమతితో హిజ్రాను పెళ్లాడిన పూజారి (Video)

Gas Cylinder, సీఎం విజయ్ 3 సిలిండర్లు ఉచితం ప్రకటన, మరి 6 సిలిండర్లు అన్నారుగా?!!

ప్రైవేట్ ఫోటోలతో భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్త!

అమరావతి నుంచి ఖరగ్‌పూర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్ : కేంద్రానికి చంద్రబాబు థ్యాంక్స్

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తర్వాతి కథనం
Show comments