బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (16:02 IST)

మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో మెరిసిన రష్మిక మందన్న

Rashmika
Rashmika
పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆకర్షణీయంగా కనిపించింది. జపనీస్ లేబుల్ ఒనిట్సుకా టైగర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక ప్రాతినిధ్యం వహించింది.

రన్‌వేపైకి అడుగుపెట్టిన రష్మిక, స్టైలిష్ లాంగ్ జాకెట్‌తో జత చేసిన పొడవాటి నల్లటి గౌనులో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 
Rashmika Mandanna
Rashmika Mandanna
 
ఆమె లుక్ అధునాతన స్టైల్‌ను ఉట్టిపడేలా చేసింది. ప్రస్తుతం రష్మిక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2: ది రూల్‌ కోసం బిజీగా ఉంది. 
Rashmika Mandanna
Rashmika Mandanna