సంబంధిత వార్తలు
- ఫ్రీడం ఫైటర్స్ చాలా మంది వుంటారు. కానీ ఎఫెక్ట్ ఒకరిపైనే పడుతుంది - మేజర్ దర్శకుడు శశి కిరణ్ తిక్క
- మంచి ఆరోగ్యంతో వుండాలి మీరు - మహేష్‌బాబు
- Happy Birthday Krishna: మహేశ్ బాబు భావోద్వేగం, మంజుల స్పెషల్ ఇంటర్వ్యూ (video)
- బ్లాక్ కమాండో మెడల్ అందుకోవడం ఆస్కార్ కన్నా గొప్పది - అడవి శేష్
- సర్కారు వారి పాటపై ఆనంద్ మహీంద్ర కామెంట్..
OTTలోకి సర్కారు వారి పాట: రూ.199 చెల్లించాల్సిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మే 12న 'సర్కారు వారి పాట' థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ మూవీని ఈ రోజునే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
ఇక అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉన్న వాళ్లందరూ 'సర్కారు వారి పాట'ను ఫ్రీగా చూసేందుకు వీల్లేదు. ఈ సినిమాను చూడాలంటే ఎవరైనా రూ.199 చెల్లించాల్సిందే.
ఇటీవల విడుదల కేజీఎఫ్ 2 సినిమాను కూడా ఇలానే రెంటల్ విధానంలో ఓటీటీ నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అకౌంట్ హోల్టర్లకు అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు అదే తరహాలో 'సర్కారు వారి పాట' సినిమాను కూడా పే ఫర్ వ్యూ రెంటల్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
