ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:37 IST)

పబ్లిసిటీ కోసం అంగాంగ ప్రదర్శన చేసిన 'బిగ్‌బాస్' బ్యూటీ

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పాపులర్ అయిన బ్యూటీ సోఫియా హయత్. ఈమె పబ్లిసిటీ కోసం అంగాంగ ప్రదర్శన చేసింది. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు బికినీల్లో తమ అందాలను ఆరబోస్తుంటారు. కానీ, ఈ బ్యూటీ మాత్రం ఏకంగా నగ్నంగా ఏమాత్రం సిగ్గుపడకుండా తన అందాలను చూపించింది. ఈ బ్యూటీ అందాలను ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. వీటిని సోషల్ మీడియా సాధనాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ కంటే సోఫియా దిగజారిపోయిందని కామెంట్స్ చేశారు. పైగా,  ఇలాంటి ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సిగ్గు లేదా? ఇంత డర్టీనా.. పోర్న్ స్టార్‌లా ఉంది. నీ కంటే పశువులు బెటర్.. ఇంతకీ నీ రేటు ఎంత?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
అయితే, సన్యాసినిగా మారి వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న సోఫియా నెటిజన్ల కామెంట్స్‌పై ఘాటుగా స్పందిస్తోంది. సమాజం గురించి కోరుకునే వారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరని.. నా నగ్నదేహాన్ని చూడటం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోంది. పురుషుల సంగతి అటుంచితే.. ఒక మహిళ మరో మహిళ వ్యభిచారి అంటూ కామెంట్ చేయడాన్ని బట్టి వారి ఆలోచనల్లో కామత్వం దాగివుందంటూ ఎదురు కౌంటర్ వేశారు.