శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (15:21 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశాపటానీ హాట్ హాట్ ఫోటోలు.. వైరల్

దిశాపటానీ.. యాడ్స్‌లో నటిస్తోంది. దీనికోసం రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంది. దీపావళి సమయంలో వట్టి బ్రాతో ఫోజులు ఇచ్చి విమర్శల పాలైన దిశాపటానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. మరికొన్ని హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఓ బ్రాండెడ్ ఇన్నర్ వేర్స్‌కు ఎండోర్స్ చేస్తున్న దిశా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆ స్టిల్స్‌తో నింపేస్తోంది.
 
ఈసారి సదరు బ్రాకు తోడు ప్యాంటీని కూడా జోడించి హాట్ ఫొటో పోస్టు చేసింది. ఈ ఫోటోను పోస్టు చేసిన గంటకే ఐదు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటీమణుల్లో ముందుంది దిశాపటానీ. ఇలాంటి ఫోజులు ఇస్తుండటంతో ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు భారీగా పెరిగిపోతూ ఉన్నారు. ప్రస్తుతం దిశా పటానీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.