గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (21:30 IST)

బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని తల్లి సారికతో శ్రుతి హాసన్, పెళ్లి చేస్కుంటుందా?

శ్రుతి హాసన్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్. ఆమధ్య తన బోయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో కలిసి కారులో కనిపించింది. అప్పుడు అతడితో డేటింగ్ చేస్తుందా అనే కామెంట్లు వినిపించాయి. కానీ దానిపై శ్రుతి హాసన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్

శ్రుతి హాసన్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్. ఆమధ్య తన బోయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో కలిసి కారులో కనిపించింది. అప్పుడు అతడితో డేటింగ్ చేస్తుందా అనే కామెంట్లు వినిపించాయి. కానీ దానిపై శ్రుతి హాసన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లి సారికతో కనిపించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
 
బోయ్ ఫ్రెండ్ మైఖేల్‌ను వెంటబెట్టుకుని తన తల్లి సారికతో కలిసి నడుస్తూ వున్న ఫోటోల చర్చనీయాంశంగా మారాయి. అఫీషియల్‌గా ఇలా ఫోటోల్లో కనిపిస్తుందంటే ఇక పెళ్లి చేసుకోవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై శ్రుతి హాసన్ ఏం చెపుతుందో చూడాలి.