మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (20:51 IST)

బెడ్ పైన దొర్లడం చాలా ఇష్టం... కాక పుట్టిస్తున్న సురేఖవాణి బెడ్రూం ఫోటో...

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి చాలా పాపులర్. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక నటీనటులు తమతమ ఇష్టాయిష్టాలను వాటి ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఆనందకర క్షణాలను పంచుకుంటున్నారు. తమ అభిమానులకు ఫోటోలను షేర్ చేస్తూ వున్నారు. తాజాగా సురేఖావాణి షేర్ చేసిన ఫ

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి చాలా పాపులర్. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక నటీనటులు తమతమ ఇష్టాయిష్టాలను వాటి ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఆనందకర క్షణాలను పంచుకుంటున్నారు. తమ అభిమానులకు ఫోటోలను షేర్ చేస్తూ వున్నారు. తాజాగా సురేఖావాణి షేర్ చేసిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
 
ఆమె బెడ్రూంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ... తనకు బెడ్ పైన అటుఇటూ దొర్లడం అంటే చాలా ఇష్టమంటూ పేర్కొంది. పైగా ఆ ఫోటోల్లో ఆమె చాలా యంగ్ గా కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫోటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు.