Festival Posters
✕

లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?

Written By Ganesh
Updated: బుధవారం, 2 జులై 2014 (10:55 IST)
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.

"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.

"నువ్వెన్ని రాశావు?"

"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

నిద్ర పోటీలో పాల్గొని రూ.9.6 లక్షలు గెలుచుకున్న ముంబై యువతి

హైదరాబాద్‌లో విషాదం .. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య

తాగునీటితో ఫ్లోర్‌క్లీనింగ్ చేశారని.. రూ.20 వేల అపరాధం

పశ్చిమ బెంగాల్‌లో దారుణం... భార్య తెగిన తలను పట్టుకుని ఆలయంలో కూర్చున్న భర్త

బొత్స సత్తిబాబు కుమార్తెను చిత్తుగా ఓడించిన ప్రజలు

అన్నీ చూడండి

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

Show comments