''నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా?" అని డాక్టర్‌ను అడిగింది సుందరి "అవును. ఏమన్నా మార్పు కనిపించిందా?" అడిగాడు డాక్టర్ "అ.. ఇప్పుడు నడవడం మానేసి పరిగెడుతున్నారు..!" చెప్పింది స
సోమవారం, 30 జనవరి 2017 (12:50 IST)
''నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా?" అని డాక్టర్‌ను అడిగింది సుందరి
"అవును. ఏమన్నా మార్పు కనిపించిందా?" అడిగాడు డాక్టర్
"అ.. ఇప్పుడు నడవడం మానేసి పరిగెడుతున్నారు..!" చెప్పింది సుందరి