1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke, humour, hassyam

కళ్లు మూసుకుని పాడుతున్న కమల..

joke
హరి : కమల ఎందుకు కళ్లు మూసుకుని పాట పాడుతుంది..?
 
గిరి : ఆమె మనస్సు చాలా మెత్తనిది. ఆమె గొంతు వింటున్న శ్రోతల బాధ చూడలేకే అలా కళ్ళు మూసుకుంది.
About Writer
CVR