అతి తెలివి లాయర్ క్రాస్ ఎగ్జామిన్...

సోమవారం, 21 డిశెంబరు 2015 (13:20 IST)
దొంగతనం కేసు నుంచి తన క్లయింట్‌ను కాపాడేందుకు హోరాహోరీగా వాదిస్తున్నాడు ఓ లాయర్.
బోనులో నిలుచునివున్న సాక్షిని వీరలెవల్లో క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాడు.
 
"నా క్లయింట్ దొంగతనం చేశాడని ఎలా చెప్పగలవు?" అని సాక్షిని అడిగాడు లాయర్. 
"రాత్రి షట్టర్ పగలకొట్టి షాపులోకి వెళ్ళడం నా కళ్లారా చూశాను"అన్నాడు బోనులో ఉన్నసాక్షి.
 
"మరి అతను బయటికి రావడం చూశావా?" అని అడిగాడు లాయర్.
"లేదు" అని సమాధానమిచ్చాడు బోనులో ఉన్నసాక్షి.
 
"చూశారా మిలార్డ్, సాక్షి చెప్పినదాన్నిబట్టి చూస్తే నా క్లయింట్ ఇంకా షాపులోనే ఉండాలి. కానీ ఇప్పుడతను మీ ఎదుటే ఉన్నాడు. కాబట్టి ఈ సాక్షి చెబుతోంది అబద్ధమని తెలుస్తుంది" అంటూ అతి తెలివితో వాదించాడూ లాయర్. 

అన్నీ చూడండి

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

అన్నీ చూడండి

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

Show comments