గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్‌గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆ గ్రామాల్లో పరఢవిల్లిన ప్రజాస్వామ్యం.. దర్శిలో అత్యధిక పోలింగ్!
ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజవర్గంలో ప్రజాస్వామ్య పరఢవిల్లింది. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాసక్తిని చూపించారు. ఓటర్లలో వచ్చిన చైతన్యం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేలా చేశారు. ఒంగోలు పార్లమెంట్, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మనదే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పునకు గీటురాయి అయిన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. గంటల సమయం వరుసల్లో నిల్చుని, కొన్నిచోట్ల రాత్రి 12 గంటల వరకూ వేచి ఉండి మరీ హక్కు వినియోగించుకున్నారు.
ఆప్ రాజ్యసభ ఎంపి స్వాతిపై భౌతికదాడి... సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రుల వద్ద విచారణ?
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి వ్యవహారం దేశ రాజధాని రాజకీయాలకు కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం కేజ్రీవాల్ బుధవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తండ్రి దుబాయ్‌లో... ప్రియుడితో తల్లి రాసలీలలు.. కళ్లారా చూసిన కుమార్తెను..?
తమిళనాడు మధురైలో ఘోరం జరిగింది. ప్రియుడితో ఉల్లాసంగా వుండిన తల్లిని కుమార్తె చూసేసింది. దీంతో కన్నకూతురితో ఆ తల్లి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మధురై, మేలూరుకు సమీపంలోని ఉలగనాథపురంకు చెందిన సమయముత్తుకు మలర్ సెల్వి అనే మహిళతో వివాహమై ఏడేళ్లు కుమారుడు, ఐదేళ్ల కుమార్తె వున్నారు. సమయముత్తు ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. ఈ నేపథ్యంలో మలర్ సెల్వి ఆ ప్రాంతానికి చెందిన ధర్మసుందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఈ సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంపై కన్నెర్రచేసింది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్నిచోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయన్నారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,556 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.203 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ.366 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా బకాయిలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
తీర్థంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. పూజారికి లుక్ అవుట్ నోటీసు
చెన్నైలోని ప్రముఖ శక్తి ఆలయం కాళికాంబాల్ దేవాలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆ ఆలయ పూజారి చేసిన రాసలీలలే. ఆలయానికి వచ్చే భక్తురాలిని వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూజారికి ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. పూజారి మునుస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ నేపథ్యంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం వున్నందున.. లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో విచారణ జరిపేందుకు అర్చకుడు కాళిదాస్‌తో సహా ఐదుగురు సభ్యులతో కూడిన ఆలయ నిర్వాహకులకు పోలీసులు సమన్లు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు,
మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్‌తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.