బుధవారం, 27 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)
ఆటోల్లో ఏదైనా రిపీర్ అయితే మెకానిక్‌లు వాటిని ఓ చోట నిలిపి రిపేర్ చేస్తుంటారు. ఆటోనే కాదు.. టూవీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇంతే సంగతి. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యంతో ఓ ఆటోను రన్నింగ్‌లోనే రిపీర్ చేస్తున్నాడు. ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి వాహనాన్ని మూడు ఓ వైపు గాల్లోకి లేపి రెండు టైర్లపై నడిపాడు. ఆటో గాల్లోకి లేవగానే వెనుక కూర్చున్న యువకుడు వేరొక టైరును విప్పేసి, మరో కొత్త టైరును దానికి అమర్చాడు.
జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల
అదానీ గ్రూపుతో గత వైకాపా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్త అదానీ నుంచి జగన్‌కు అందిన ముడుపులు, అర్థరాత్రి అనుమతులపై దర్యాప్తు జరపాలని ఆమె కోరారు. అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలకు రూ.5 లక్షలు
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు కల్పించేందుకు గుంటూరు అరండల్‌పేట పోలీసులు రూ.5 లక్షలు లంచంగా ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్ పేట పోలీస్ స్టేషనులో అందిన రాచమర్యాదల వ్యవహారంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఐ కొంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపగా... నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)
ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామన్నారు. ఏపీకి 975 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే ఏపీలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారన్నారు.
ఏపీలో కొత్త టెక్స్టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు వీలుగా కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తుంది. ఇందులోభాగంగా, పదికిపైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన టెక్స్ టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?
బార్లీ నీరు. బార్లీని నీటిలో ఉడికించి, మిశ్రమాన్ని వడకట్టడం ద్వారా బార్లీ నీటిని తయారు చేయవచ్చు. రుచి కోసం నిమ్మరసం తేనె జోడించవచ్చు. అయితే, బార్లీ నీరు మూత్రవిసర్జన అవుతుంది కనుక మోతాదుకి మించి తాగకూడదు. బార్లీ వాటర్ ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది. బార్లీ యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది కనుక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్లో వుంటాయి.
ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఫుట్ మసాజ్. పాద మర్దన వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. పాదాలలో నిర్దిష్ట పీడన బిందువులను ప్రేరేపించడం ద్వారా, ఫుట్ మసాజ్ శరీరం యొక్క శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పాద మర్దన వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాదమర్దన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆందోళన, నిరాశ ప్రభావాలను తగ్గిస్తుంది. పాదాల గాయాలలో రికవరీని వేగవంతం చేస్తుంది.