శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (19:04 IST)

నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?

వెంకట్: ఓరే.. గణేష్ నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.. త్వరగా రారా..
గణేష్: అంత అవసరమా.. ఏంటో చెప్పరా..
వెంకట్: నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే తెగ భయపడిపోయే వాడిని..
గణేష్: అంటే మీ ఆవిడ ఆభయాన్ని పొగొట్టిందన్నమాట..
వెంకట్: మా ఆవిడ మాటలు ఆ బాంబులకంటే పవర్‌ఫుల్...
గణేష్: ఓసినీ ఇది చెప్పడానికి అంతగా అరిచావు.. పోరా..