శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (20:15 IST)

శశికళ రెసార్ట్ ఎమ్మెల్యేల జోక్స్.. సోషల్ మీడియా పేలిపోవాల్సిందే..

రెసార్ట్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మంత్రి నెంబర్ 1 : "ఇదేం కర్మండి బాబూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన నన్ను ఈ రెసార్ట్స్‌లో ఎందుకు నిర్భంధించారు..?" మంత్రి నెంబర్ 2: "ఉండవయ్య

సోషల్ మీడియాలో శశికళ రెసార్ట్ ఎమ్మెల్యేల జోక్స్ పేలిపోతున్నాయి. అందులో ఒకటే ఇది.. 
 
రెసార్ట్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుకుంటున్నారు. 
 
మంత్రి నెంబర్ 1 : "ఇదేం కర్మండి బాబూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన నన్ను ఈ రెసార్ట్స్‌లో ఎందుకు నిర్భంధించారు..?"
 
మంత్రి నెంబర్ 2: "ఉండవయ్యా బాబూ.. నువైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేవి పర్లేదు.. నేనైతే పక్క రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేని.. నన్ను కిడ్నాప్ చేసుకొచ్చి ఇక్కడ పడేసారు తెలుసా?!"