Daily Horoscope
✕

అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం... నవ్వులు పూయిస్తున్న "భీష్మ" టీజర్

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 12 జనవరి 2020 (10:50 IST)
టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 
 
ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.
 
ఈ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. పూర్తిగా కామెడీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, హీరో నితిన్ వేసే ప్రతి పంచ్ డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్ణం తంబకాయంత ఉందంటూ, ఇలా అనేక పంచ్ డైలాగులు ఉన్నాయి. ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 
 

అన్నీ చూడండి

ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలి 'మత్తు' మార్గం

అలా చేస్తే బీసీ రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఉదయం పెళ్లితో ఒక్కటయ్యారు.. సాయంత్రం రిసెప్షన్‌లో విడిపోయిన ప్రేమ జంట.. ఎందుకు?

NDA Alliance- ఎన్నికలు.. సీట్ల పంపకాన్ని ఖరారు చేసిన ఏపీ ఎన్డీఏ కూటమి

నీటి పంపిణీ విషయంలో తెలంగాణ రైతుల మధ్య ఘర్షణలు.. ఏం చేస్తున్నారంటే?

అన్నీ చూడండి

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం

వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments