Webdunia - Bharat's app for daily news and videos

Install App

King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి తోక పట్టుకుని..? (video)

Written By సెల్వి
Updated: ఆదివారం, 8 డిశెంబరు 2024 (09:12 IST)
King Cobra
King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో విన్యాసాలు చేసిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్య కింగ్ కోబ్రాకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 
 
తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో విన్యాసాలకు దిగాడు. ఆ పాముతో యమా డేంజర్ అని తెలిసి కూడా ఆ పాముతో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపైకి వచ్చింది. ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లి తోక పట్టుకుని పక్కకు లాగగానే కోబ్రా కాటేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ వ్యక్తి ఎలాంటి వణుకు లేకుండా ఆ పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించారు. కోబ్రాతో ఆ వ్యక్తి చేస్తున్న నిర్వాకం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mike Holston (@therealtarzann)

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments