Daily Horoscope
✕

మోదీ బర్త్‌డే: భారత్‌కు చీతాలు.. తొలి ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్ ఇదే.. (video)

Written By సెల్వి
Updated: శనివారం, 17 సెప్టెంబరు 2022 (12:52 IST)
cheetahs
భారత్‌కు చీతాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు. ఈ చీతాలు శనివారం గ్వాలియర్ చేరుకున్నాయి.  
 
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కు చీతాలు రావడానికి మించిన గొప్ప బహుమతి మధ్యప్రదేశ్‌కు మరోటి లేదని అన్నారు. ఇది చారిత్రాత్మకమని, ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద వన్యప్రాణుల ఘటన అని పేర్కొన్నారు. 
 
చీతాల రాకతో మధ్యప్రదేశ్ పర్యాటకానికి ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెడతారు.
 

అన్నీ చూడండి

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య

తర్వాతి కథనం
Show comments