Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

Written By సెల్వి
Updated: శనివారం, 7 జూన్ 2025 (16:55 IST)
Warangal municipal Employees
వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో కళకళలాడుతుంది. సమయం సాయంత్రం అయితే బోసిపోతుంది. దీనిని అదనుగా తీసుకున్న ఇద్దరు ఉద్యోగులు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడం మొదలెట్టారు. తాము ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయారు. 
 
ఎవరైనా చూస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని.. తమ జీవితాలనే ఎసరు పెట్టినట్లు అవుతుందని ఆలోచించకుండా.. రాసలీలల్లో మునిగిపోయారు. లిప్‌లాక్‌లు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఉద్యోగులు ఇలా చాలా క్లోజ్‌గా వుండటాన్ని బయట వున్న వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియోలు తీశారు.

ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఉద్యోగులు షాక్ అయ్యారు. వారిద్దరికి పై స్థాయి అధికారులు గట్టిగానే మందలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం