నోరూరించే గోంగూర రైస్

బుధవారం, 19 నవంబరు 2014 (15:15 IST)
కావలసిన వస్తువులు: 
 
బియ్యం - కప్పు 
 
గోంగూర - రెండు కట్టలు
 
ఎండుమిర్చి - 6
 
శనగపప్పు - టీస్పూను
 
మినప్పప్పు - టీస్పూను
 
ఆవాలు - టీస్పూను
 
జీలకరప్రొడి - రెండు టీస్పూనులు
 
ధనియాలపొడి - రెండు టీస్పూనులు
 
కరివేపాకు - రెండు రెమ్మలు
 
ఉప్పు - తగినంత 
 
తయారుచేయండి ఇలా : 
ముందుగా గోంగూరను వేయించి మిక్సీ పట్టాలి. బియ్యం కడిగి నీరు పోయాలి. పాన్‌లో నూనె వేసి పోపు వేయించి అందులో గోంగూర ముద్ద వేసి బియ్యాన్ని నీటితో సహా పోయాలి. ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. వెడల్పయిన పాత్రలో వేసి జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే గోంగూర రైస్ రెడీ. 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

Show comments