Daily Horoscope
✕

కాప్సికమ్ చట్నీ

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (19:27 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
కాప్సికమ్... పావు కేజీ
పచ్చిమిర్చి... తగినన్ని
ఉప్పు... సరిపడా
వెల్లుల్లిపాయలు... రెండు
నిమ్మకాయ... సగం చెక్క
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత
ఆవాలు, జీలకర్ర... పోపుకు సరిపడా
కరివేపాకు... కాసింత
మినప్పప్పు... కొద్దిగా
ఎండుమిర్చి... రెండు

తయారీ విధానం :
కాప్సికమ్‌లను విత్తనాలు తీసి ముక్కలుగా కత్తిరించుకోవాలి. కాప్సికమ్‌, పచ్చిమిర్చి, ఉప్పు, కాసిన్ని వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి సగం నిమ్మచెక్క నుండి తీసిన రసాన్ని కూడా కలుపుకోవాలి.

స్టవ్‌పై బాణలి పెట్టి... నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. దీంట్లో నూరి ఉంచుకున్న క్యాప్సికం మిశ్రమాన్ని కలిపి, ఉప్పు సరిజూసుకోవాలి. అంతే కాప్సికమ్ పచ్చడి చట్నీ రెడీ అయినట్లే...!
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

కాకినాడలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితం

గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మరోసారి రిగ్గింగ్ చేసింది.. జగన్ ఫైర్

నవంబర్ 27, 2026, శుక్రవారం నాడు వాతావరణం ఎలా వుందంటే?

నువ్వసలు హిజ్రావో కాదో ఈరోజే తేలుస్తాం, భయపడి చెరువులో దూకిన నకిలీ హిజ్రా?!!

బాల్య వివాహ రహిత తెలంగాణే మన లక్ష్యం

అన్నీ చూడండి

అందరినీ ఆకట్టుకునేలా సిద్ధుగాడి లవ్ స్టోరీ వుంటుంది - డైరెక్టర్ రమేష్ బాబు

వెంకటలక్ష్మితో యాడాది కిందట సినిమాను అభినందించిన హీరో తిరువీర్‌

Avatar 4 : అవతార్ 4 సినిమా పై డిస్నీ అధికారిక ప్రకటన- 2029లో రిలీజ్

హాలీవుడ్ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం?

Upasana : క్లిన్ కారా పాప ను అప్పుడే స్కూల్ లో జాయిన్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.

Show comments