Daily Horoscope
✕

మహిళలు నెలసరి రోజుల్లో ఒక గ్రాము అల్లం పొడిని తీసుకుంటే?

కండరాల్లో ఏర్పడే నొప్పులను దూరం చేయడంలో అల్లం భేష్‌గా పనిచేస్తుంది. ఇందులోని ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో అల్లాన్ని ఉపయోగించడం ద్వారా శరీరంలో ని కొవ్వును కరిగిస్తుంది. రోజులో కనీసం

Written By Selvi
Updated: బుధవారం, 29 మార్చి 2017 (15:28 IST)
కండరాల్లో ఏర్పడే నొప్పులను దూరం చేయడంలో అల్లం భేష్‌గా పనిచేస్తుంది. ఇందులోని ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో అల్లాన్ని ఉపయోగించడం ద్వారా శరీరంలో ని కొవ్వును కరిగిస్తుంది. రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
 
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే తగ్గుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గించి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
ఇంకా డయాబెటిస్ టైప్ 2ను నయం అవుతుంది. ఇంకా మహిళల్ని వేధించే నెలసరి సమస్యలను తొలగించుకోవాలంటే.. నెలసరి రోజుల్లో రోజుకు ఒక గ్రాము అల్లంపొడిని మూడు రోజుల పాటు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ నియంత్రణ, శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించే అల్లంను ప్రతీరోజూ వంటల్లో వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని వారు చెప్తున్నారు.

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments