అమ్మాయిలు ఏ పనికి ఎంతెంత టైం కేటాయిస్తారో తెలుసా?

బుధవారం, 30 మార్చి 2016 (09:51 IST)
అమ్మాయిలు ఏ పనికి ఎంతెంత టైం కేటాయిస్తారో... ఆ పనులకు ఏడాదిలో ఎంత కాలం వృధా అవుతుందో తెలుసా..? ఇటువంటి అంశాలపై జరిగిన సర్వేలో వెల్లడైన ఫలితాలిలేంటో ఒక్కసారి చూద్దాం!
 
అమ్మాయిలు డైటింగ్ కోసం ఏడాదిలో దాదాపు ఐదు వారాల సమయాన్ని కేటాయిస్తారట. ఏది తింటే బరువు పెరిగిపోతామో ఎందులో క్యాలరీలు తక్కువున్నాయో అలాంటి లెక్కలు వేసుకుంటూ డైటింగ్ చార్టు ఫాలో అవడానికి ఆ మాత్రం టైం తప్పనిసరని అంటున్నారట.
 
అమ్మాయిల షాపింగ్ ఓ పట్టాన తేలదు. ఒకటికి పది వస్తువుల్ని చూస్తారు. నూటికి వెయ్యి లెక్కలు వేస్తారు. అందుకే రెగ్యులర్ షాపింగ్ చేసే అమ్మాయిలు ఏడాదికి 200 గంటల 46 నిమిషాలు మాల్‌లోనే మకాం వేస్తారట.
 
అమ్మాయిల చేతుల్లో మొబైల్ ఉందంటే మాత్రం వారికి ఇక ఈ లోకమే మరిచిపోతారట. కబుర్లు ఏమైనా కావొచ్చు... సగటున ఒక అమ్మాయికి ఏడాదిలో నెల రోజులు టాక్ టైమ్ ఉంటుందట. 
 
అమ్మాయి అద్దం ముందు కూచుంటే ముస్తాబయ్యేందుకు పట్టే సమయం ఏడాదికి దాదాపు వారం రోజులు. ఇంకా డ్రెస్సింగ్ కోసం తీసుకునే సమయం దాదాపు ఐదున్నర రోజుల కాలం. ఇలా అమ్మాయిలు వివిధ పనులకు కాలాన్ని ఇలా ఉపయోగిస్తారట. 

అన్నీ చూడండి

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

దయచేసి నన్ను విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే వుండండి, ఆపొద్దు: తమిళనాడు సీఎం విజయ్

ధర్నాకు పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీ - భారత్‌‌కు అభిజీత్ దీప్కే (video)

ఏపీలో ఒకవైపు ఎండలు.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

Show comments