బోర్లా పడుకుంటే వక్షోజాలు కిందికి జారిపోతాయా.. నిపుణులేమంటున్నారు?

బుధవారం, 4 మే 2016 (16:40 IST)
సాధారణంగా చాలామంది యువతుల్లో వక్షోజాలు కిందకు జారిపోయి ఉంటాయి. మరికొందరిలో బిగుతుగా ఉంటాయి. ఇలాంటి యువతుల కంటే.. కిందకు జారి ఉన్న యువతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా నలుగురి మధ్య ఉండేందుకు వెనుకడుగు వేస్తుంటారు. 
 
ఇలాంటి వారు తమ సమస్యను స్నేహితురాళ్ళతో చెప్పుకునేందుకు కూడా మథన పడుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని భయపడుతుంటారు. అయితే, ఈ విషయాన్ని నిపుణుల వద్ద ప్రస్తావిస్తే మాత్రం వారి స్పందన ఇలా ఉంది. సాధారణంగా కొంతమంది యువతుల్లో వక్షోజాలు జారి ఉండటం అనేది సాధారణం. 
 
వక్షోజాలను గట్టిగా నొక్కడం వల్ల అలా జారిపోయాయనడంలో అర్థం లేదని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని చెపుతున్నారు. ఇక వక్షోజాలు జారినట్లు కనిపించకుండా ఉండాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బ్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల శాశ్వత పరిష్కారం లభించక పోయినా.. వక్షోజాలు బిగుతుగా ఉన్నట్లు చూపరులకు కనిపిస్తాయి. 
 
ముఖ్యంగా వక్షోజాలు జారి ఉన్నంత మాత్రన పెళ్లి తర్వాత ఇబ్బందులు వస్తాయనుకోవడం పొరపాటేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్యులు అంటున్నారు. శారీరక మార్పుల వల్ల ఇవి చోటు చేసుకుంటాయని చెపుతున్నారు. యువతులు ఎక్కువగా బోర్లా పడుకోవడం వల్ల కూడా వక్షోజాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల బిగుతుగా ఉండే వక్షోజాలు.. జారినట్టు కనిపిస్తాయని నిపుణులు చెపుతున్నారు. 

అన్నీ చూడండి

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments