Daily Horoscope
✕

సంతోషం మన సొంతం కావాలంటే..!?

Written By SELVI.M
Published: మంగళవారం, 5 జూన్ 2012 (13:45 IST)
FILE
జరిగిపోయిన గతం గురించి-ఇంకా రాని భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి-వర్తమానం గురించే ఆలోచించండి. ఇతరులకు సహాయపడటం మానసికంగా ఎంతో బలాన్ని, సంతోషాన్నిస్తుంది. మీ పరిధిలో చేతనయినంత సహాయపడటం ప్రారంభించండి. నిత్యం క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల శారీరక పటుత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది.

శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామాలైన నిమోనిక్స్, మెడిటేషన్ లాంటివి నిత్యం సాధన చేయండి. మీ దినచర్యల కొంత కాలాన్ని భగవంతున్ని స్మరించుకోండి. ప్రశాంతత మీ సొంతమవుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం నేర్చుకోండి. మనసుకెంతో ఉల్లాసం కలుగుతుంది. మంచి పుస్తకాలను చదవండి. విజ్ఞానంతో పాటు వినోదం మీ పరమౌతుంది. మీకు ఇష్టమైన సంగీతం వినండి.

అన్నీ చూడండి

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి...

హైదరాబాదులో 35 కిలోమీటర్ల మేల డ్రైవర్లు లేని రవాణా విధానం

భారత విమాన రాకపోకలపై పాకిస్థాన్ నిషేధం పొడగింపు

జనవరి 1 నుంచి మలేషియా వీసా రహిత ప్రవేశం రద్దు.. భారతీయులకు వార్నింగ్

బల్క్ టిక్కెట్ల బుకింగ్‌పై సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం .. ఏంటది?

అన్నీ చూడండి

Shiva Kandukuri :పెళ్లి పీటలెక్కబోతున్న హీరో శివ కందుకూరి. శిర సింహా, డిసెంబర్ లో వివాహం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూ ధనుష్ చిత్రం ఓం ఆపరేషన్ మోల్ కు సంబంధం ఏమిటి ?

హను-మాన్ విజయం తర్వాత పెద్ద ప్రకటన చేసిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్

Om Review:ఆకట్టుకోలేని కథగా ధనుష్, మమ్ముట్టి నటించిన ఓమ్ రివ్యూ

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

Show comments