ఏపీలో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. చిత్తూరులో మరో మహిళపై అత్యాచారం జరిగింది.
వివాహితను బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడు మహేష్‌తో పాటు అతని స్నేహితులు విజయ్, శివను కూడా అరెస్ట్ చేశారు