తిరుమలలో బాలుడిని అందుకే కిడ్నాప్ చేశాం...(వీడియో)

తిరుమలలో ఈ నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళనాడులోని నామకల్‌లో పోలీసుల ఎదుట బాలుడితో సహా లొంగిపోయారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఈ పని చేశామని వారు పోలీసులకు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దంపతులు, ఆ తర్వాత బాలుడిని

శుక్రవారం, 30 జూన్ 2017 (21:53 IST)
తిరుమలలో ఈ నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళనాడులోని నామకల్‌లో పోలీసుల ఎదుట బాలుడితో సహా లొంగిపోయారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఈ పని చేశామని వారు పోలీసులకు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దంపతులు, ఆ తర్వాత బాలుడిని ఎత్తుకుని వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్‌లో స్పష్టం కావడంతో వారి ఫోటోలు అంతటా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనితో నిందితులు భయపడిపోయి పిల్లవాడిని తీసుకుని పోలీసుల ముందు లొంగిపోయారు. వీడియో చూడండి.

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments