గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (14:17 IST)

గూడూరులో ప్రోమోన్మాది ఘాతకం, అమ్మాయిని గొంతులో పొడిచి చంపి ఉరి వేసిన వైనం

గూడూరు రెండో పట్టణంలో అర్బన్ హాస్పిటల్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో నివసించే యువతి కుటుంబం.. కొన్నాళ్లుగా యువతిని ప్రేమిస్తున్న ప్రేమోన్మాది వెంకి అమ్మాయి వెంటబడుతుండే వాడని ఈ క్రమంలో అమ్మాయి పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో అపార్ట్మెంట్లో లేని సమయంలో ఇంట్లో దూరి ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో గొంతులో పొడిచి చంపి ఉరి వేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం.

ఇంతలో అమ్మాయి తండ్రి ఇంటికి చేరుకోవడంతో అదే రూమ్‌లో తానూ ఉరి వేసుకున్నట్టు సమాచారం, ఇంతలో అక్కడకి చేరుకున్న టూ టవున్ పోలీసులు అమ్మాయిని, అబ్బాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అబ్బాయిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా అక్కడ వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.... పూర్తి వివరాలు పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది.