మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు, హాల్ టికెట్, వాట్సప్ నెంబర్లు ఇవిగో
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది.
హాల్ టికెట్ల డౌన్ లోడ్ వెబ్ సైట్
bie.ap.gov.in
పరీక్ష కేంద్రం గుర్తించేందుకు యాప్
ipe exam locator app
ఇంటర్ తొలి, రెండో సంవత్సరం విద్యార్ధులు
మొత్తం: 10,32,469
పరీక్ష తేదీలు
మొదటి సంవత్సరం : మే 5, 7, 10, 12, 15, 18
రెండో సంవత్సరం : మే 6, 8, 11, 13,17, 19
పరీక్షలకు సంబంధించి ఫిర్యాదులు పంపాల్సిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్, వాట్సాప్ (ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు)
కంట్రోల్ రూం : 0866 - 2974130
టోల్ ఫ్రీ నెంబర్ : 1800 274 9868
వాట్సాప్ : 93912 82578
(సందేశాలు పంపడానికి మాత్రమే)