Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

Written By సెల్వి
Updated: శనివారం, 12 ఆగస్టు 2023 (13:03 IST)
కరీంనగర్‌లోని గంగాధరలో ఇంటర్ విద్యార్థిని ప్రదీప్తి గుండెపోటుతో మృతి చెందింది.  కాలేజీలో ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంలో డాన్స్ చేస్తున్న సమయంలో ఒకసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించారు. 
 
కానీ మార్గమధ్యంలోనే ప్రదీప్తి మృతి చెందింది. ఆమె పడిపోవడం చూసిన స్నేహితులు కళాశాల లెక్చరర్లు సిపిఆర్ చేసి రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది.
 
ప్రదీప్తి  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నేలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకుంటోంది. వెంకటాయపల్లి వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శారద, అంజయ్యలు. ఆమె ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.  

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments