Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు

Written By ఎం
Updated: శుక్రవారం, 31 జులై 2020 (08:39 IST)
ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం షార్ట్‌ మార్కుల మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యామండలి పేర్కొంది.

ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రథమ సంవత్సరం ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments