Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)

మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత త

Written By TJ
Updated: మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:49 IST)
మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల సేవా టిక్కెట్ల వ్యవహారం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అదే నేను అడిగాను. నాకు ఇన్ని టిక్కెట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు.
 
స్వామి చెంతకు వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. స్వామివారి ఆశీర్వాదం పొందాలని భావిస్తాను. అంతేగాని అనవసర మాటలను నేను మాట్లాడను. నేను మాట్లాడే మాటలను మార్చి రాస్తున్నారు. ఇలాంటివి మానుకోండి అంటూ జర్నలిస్టులను హెచ్చరించి మరీ వెళ్ళారు. పేరు పేరునా తనపైన వార్తలు రాసిన పత్రికా ప్రతినిధులను పిలిచి క్లాస్ పీకారు రోజా.

అన్నీ చూడండి

Navdeep: సొంత ఊరిలో స్కూల్‌, మొహబ్బత్‌ సినిమా తీసినందుకు హాట్సాప్ : నవదీప్

Venu Swamy: చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి : వేణు స్వామి

NTR Warning : ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య.. ఎవ్వరినీ వదిలిపెట్టను : ఎన్.టి.ఆర్.

Aadhi Pinisetty : ఆది పినిశెట్టి మరకతమణి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు

Tammareddy Bharadwaja: నానీస్ పేరడైజ్ చిత్రాన్ని విమర్శించిన వారిని ఘాటుగా శపించిన తమ్మారెడ్డి భరద్వాజ

తర్వాతి కథనం
Show comments