గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (21:18 IST)

రేపు ఏపీ హైకోర్టు కార్యకలాపాలు బంద్

ఏపీ హైకోర్టు కార్యకలాపాలను బుధవారం రద్దు చేస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా చీఫ్ జస్టిస్ ఆదేశాలతో ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లోనూ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.