Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులకు పెరుగుతున్న రద్దీ

Written By ఎం
Updated: మంగళవారం, 29 జూన్ 2021 (08:05 IST)
ప్రజా రవాణా శాఖ(పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) సోమవారం 49 శాతానికి చేరింది. 

వారం రోజుల క్రితం 640 బస్సులు నడిపితే సగటు ఓఆర్‌ 41 శాతం నమోదైంది. బస్సుల సంఖ్య పెంచడంతో క్రమంగా ఓఆర్‌ పెరుగుతూ వచ్చింది. సోమవారం రీజియన్‌లో  680 బస్సులు ఆపరేట్‌ చేశారు.

ఇవి ఉదయం 6.00 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 1.53 లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. దీనివల్ల రోజువారీ ఆదాయం రూ.38 లక్షలు సమకూరిందని అధికారులు లెక్కలు కట్టారు. మంగళవారం కూడా ఇవే బస్సులు ఆపరేట్‌ చేస్తామని  డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సుధాబిందు తెలిపారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments