శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (16:27 IST)

రెండు చోట్ల ఓడిపోయి నిలబడ్డానంటే కారణమిదే: పవన్ కల్యాణ్ - video

pawan kalyan
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి నిలబడి వున్నానంటే దానికి కారణం చెక్కుచెదరని మీ ప్రేమ అని నరసాపురం రోడ్ షోలో అన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడబిడ్డలు, ఆడపడుచులు, పిల్లలు, యువత నాకు వెన్నుదన్నుగా నిలిచారు. సభలో ఆ పక్కన ఆడపడుచులు అరగంట నుంచి హారతులు పడుతూనే వున్నారు. దారిపొడవునా ప్రేమాభిమానాలు మీ నీరాజనాలు తెలుపుతున్నారు అంటూ ప్రజలనుద్దేశించి పవన్ చెప్పారు.