సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 జూన్ 2024 (22:53 IST)

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

rk roja
మాజీ మంత్రి రోజా. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం ప్రారంభిస్తే అవతలివారు మాట్లాడే అవకాశమే వుండదని అంటుంటారు. ఆవిధంగా మాటల తూటాలతో ముందుకు సాగుతారు రోజా. ఆమె మాట్లాడే మాటలు ఎలా వుంటాయన్నదని వేరే చెప్పక్కర్లేదు.
 
ఐతే తాజాగా ఆమె అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024లో టీడీపీ నో మోర్, జనసేన పరార్ అంటూ ఆమె అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో మీరు కూడా చూడండి.