గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:31 IST)

జగన్ సర్కార్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: ప్రమోషన్లే ప్రమోషన్లు

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయంతో వచ్చే జూన్ నెల లోపుగా సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయి.

 
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు కళాశాల ప్రిన్సిపల్ పదవులు దక్కనున్నాయి.