శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (15:20 IST)

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా: ముగ్గురికి గాయాలు

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం సింగనమల నుండి శోధన పల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులకి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని సింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.