బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:03 IST)

ఏపిలో 24 గంటల్లో 17,354 కేసులు, చిత్తూరు జిల్లా అగ్రస్థానం

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 17,354 నమోదయ్యాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 2,764 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది. దీనితో ఏపీలో 10,98,795 కు పెరిగాయి పాజిటివ్ కేసులు.
 
చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,67,823 కాగా ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 7,992.  ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1,22,980.
 
ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 8,468. ఈరోజు  కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య - 64.

విశాఖపట్నం  - 08,
చిత్తూరు - 06,
 తూర్పుగోదావరి జిల్లా - 06, 
కర్నూలు - 04,
 అనంతపురం - 05,
శ్రీకాకుళం - 03, 
గుంటూరు  - 04,
నెల్లూరు - 08,
ప్రకాశం జిల్లా  - 06, 
కృష్ణాజిల్లా - 03, 
విజయనగరం - 07, 
పశ్చిమ గోదావరి జిల్లా  - 04,
 
వైరస్ నుండి రక్షణ పొందడానికి మనకు ఉన్న ఏకైక మార్గం - మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం.