మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (11:32 IST)

ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ రాసలీలలు.. అరెస్టు

హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ రాసలీలలు బహిర్గతమయ్యాయి. పెళ్లి చేసుకుంటానంటూ ఓ మహిళను నమ్మించి లోబర్చుకుని మోసం చేసినట్టు మేనేజర్ వెంకట్ ప్రసాద్‌పై ఆరోపణలున్నాయి.

హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ రాసలీలలు బహిర్గతమయ్యాయి. పెళ్లి చేసుకుంటానంటూ ఓ మహిళను నమ్మించి లోబర్చుకుని మోసం చేసినట్టు మేనేజర్ వెంకట్ ప్రసాద్‌పై ఆరోపణలున్నాయి. 
 
తనను చంపేస్తానంటూ ప్రసాద్‌ బెదిరించినట్టు బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రసాద్‌పై 420, 354డి, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు.