గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (14:35 IST)

జగన్ కేబినేట్‌కు చెందిన 20 మంది మంత్రులు ఓడిపోతున్నారుగా..

ys jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులపై అధికార వ్యతిరేక పవనం వీస్తోంది.  కేబినెట్ మంత్రులలో 20 మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారు.

వైసీపీ కేబినెట్‌ మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు. సురేష్, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌లు ఓడిపోతున్నారు.
 
వైసీపీ నుండి వచ్చిన దాదాపు క్యాబినెట్ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. టీడీపీ+ కూటమి దాదాపు 160 సీట్లతో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.