జయహో బీసీ మహాసభ..సర్వం సిద్ధం
సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో కూడా సీఎం పర్యటించనున్నారు.
అలాగే వైజాగ్ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో ఈ బహిరం సభ నిర్వహిస్తోంది.
ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు పూర్తి చేశాయి. 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ సభను తలపెట్టారు.