ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (13:18 IST)

ఆ పత్రిక అందుకు కూడా పనికిరాదు : జేసీ ప్రభాకర్ రెడ్డి దారుణమైన పదజాలం (Video)

తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ పత్రికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పత్రిక అందుకు కూడా పనికిరాదంటూ రాయలేని భాషలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు తీవ్రస్థాయిలో పరుష పదజాలంలో మాట్లాడారు.

తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ పత్రికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పత్రిక అందుకు కూడా పనికిరాదంటూ రాయలేని భాషలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు తీవ్రస్థాయిలో పరుష పదజాలంలో మాట్లాడారు. అంతేకాకుండా చాలామంది అధికారులు, కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకుని పనులు చేసి పెడతారన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద వ్యవహారంలో జేసీ, వైకాపా కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.